ఐఎండిబి లిస్ట్​ లో టాప్​ గా ధనుష్​

By udayam on December 7th / 9:19 am IST

అంతర్జాతీయంగా సినిమాలు, సెలబ్రిటీల వివరాలను వెల్లడించే యాప్​ ఐఎండిబి లో భారత్​ నుంచి ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్​ చేసిన సెలబ్రిటీగా తమిళ అగ్రనటుడు ధనుష్​ నిలిచాడు.అతడి తర్వాత ఇటీవలే తల్లైన అలియా భట్​ రెండో స్థానాన్ని దక్కిచుకుంది. టాప్​ 10 మోస్ట్​ పాపులర్​ ఇండియన్​ స్టార్స్​ 2022 లో వీరిద్దరి తర్వత ఐశ్వర్య రాయ్​ భచ్చన్​, రామ్​ చరణ్​ తేజ్​, సమంత రుతు ప్రభు, కియారా అద్వానీ, ఎన్టీఆర్​, అల్లు అర్జున్​, యష్​ లు చోటు దక్కించుకున్నారు.

ట్యాగ్స్​