ఐఎంఎఫ్​: గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేయండి

By udayam on May 25th / 10:20 am IST

గోధుమల ఎగుమతిపై భారత్​ విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ క్రిస్టలీనా జార్జియేవా భారత్​కు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్​ కీలక పాత్ర పోషిస్తోందన్న ఆమె వీలైనంత త్వరగా ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి కోరారు. అయితే భారత్​ వైపు నుంచి చూస్తే ఈ నిషేధాన్ని అర్ధం చేసుకోగలమని.. అదే సమయంలో భారత్​ కూడా ప్రపంచం వైపు చూడాలని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్​