భారత వృద్ధి రేటు 12.5 శాతం : ఐఎంఎఫ్​

By udayam on April 7th / 6:48 am IST

ఇంటర్నేషనల్​ మోనెటరీ ఫండ్స్​ (ఐఎంఎఫ్​) భారత ప్రభుత్వానికి గుడ్​న్యూస్​ను మోసుకొచ్చింది. ఈ ఏడాది భారత జిడిపి వృద్ధి రేటు ఏకంగా 12.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్​ వృద్ధి ప్రపంచంలో ఏ దేశం కూడా నమోదు చేయని విధంగా ఉంటుందని చెప్పింది. ఇంతకు ముందు ఐఎంఎఫ్​ భారత వృద్ధి రేటు 11.5 శాతంగా అంచనా వేసి ఇప్పుడు మరో శాతం పెంచడం గమనార్హం.

ట్యాగ్స్​