ఇమ్రాన్​ : గాడిద ఎప్పటికీ గాడిదే

By udayam on May 7th / 8:24 am IST

నోటికి ఏదొస్తే అది మాట్లాడే అలవాటున్న పాక్​ మాజీ పిఎం ఇమ్రాన్​ ఖాన్​.. తనను తానే గాడిదతో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు నెట్లో వైరల్​గా మారాయి. ఓ పోడ్​క్యాస్ట్​ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బ్రిటన్​లో చాలాకాలం గడిపాను. కానీ నాకు పాకిస్థాన్​లో ఉన్న ఫీలింగ్​ రాలేదు. గాడిదకు పులిలా రంగులు వేసినంత మాత్రాన అది పులి కాలేదు కదా’ అంటూ తన మీద తాను సెటైర్​ వేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై పాక్​ సోషల్​ మీడియాలో మీ గురించి కరెక్ట్​గా చెప్పుకున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​