టైటిల్ చదవగానే ఏదో తేడాగా ఉందే అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను 2015లో పెళ్ళాడి.. అదే ఏడాది విడాకులు ఇచ్చేసిన రెహామ్ ఖాన్.. ముచ్చటగా మూడోసారి పెళ్ళి పీటలకెక్కారు. ఈసారి పాక్ నటుడు మోడల్ మీర్చా బిలాల్ బేగ్ (ఇతడు ఆమె కంటే 13 ఏళ్ళ చిన్నవాడు) ను అమెరికాలోని సియాటెల్ లో పెళ్ళాడారు. ఈమెకు 1993లో ఇజాజ్ రెహ్మాన్ తో మొదటిసారి పెళ్ళయింది. ఇప్పటికే ఆమెకు ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు.