ఇమ్రాన్​ ఖాన్​ ఫోన్​ సెక్స్​ ఆడియో లీక్​

By udayam on December 21st / 9:25 am IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌దిగా చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు పార్టులుగా ఉన్న ఈ ఆడియో క్లిప్‌ను పాకిస్థాన్ జర్నలిస్టు సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌గా చెబుతున్న వ్యక్తి ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్టుగా అందులో ఉంది. ఈ ఆడియో క్లిప్​ ను ప్రస్తుత ప్రధాని కార్యాలయంలోని వ్యక్తులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌ను ‘ఫేక్’గా ఇమ్రాన్​ పార్టీ పిటిఐ పేర్కొంది.

ట్యాగ్స్​