స్విగ్గీ : సెకనుకు 2 బిర్యానీలు

By udayam on December 16th / 1:17 pm IST

ఈ ఏడాది భారతీయులు సెకనుకు 2 బిర్యానీలు ఆర్డర్​ చేశారని స్విగ్గీ వెల్లడించింది. వరుసగా ఏడో ఏడాది కూడా తమ యాప్​ లో ఎక్కువగా ఆర్డర్​ చేసిన ఫుడ్​ బిర్యానీ యేనని పేర్కొంది. ఒక్క నిమిషంలో తమ యాప్​ లో దేశవ్యాప్తంగా 137 బిర్యానీల కోసం ఆర్డర్లు వస్తున్నాయని, అంటే సెకనుకు 2.28 బిర్యానీల కోసం భారతీయులు ఆర్డర్​ చేస్తున్నట్లు పేర్కొంది. మసాలా దోశ ఈ లిస్ట్​ లో రెండో స్థానంలో ఉండగా.. స్నాక్స్​ విభాగంలో సమోసా అగ్రస్థానంలో నిలిచింది.

ట్యాగ్స్​