కడుపుతో ఉన్న ఈజిప్ట్​ మమ్మీ

By udayam on May 3rd / 1:25 pm IST

చరిత్రలోనే తొలిసారిగా కడుపుతో ఉన్న ఓ ఈజిప్ట్​ మమ్మీని పరిశోధకులు గుర్తించారు. 2015లో బయటపడ్డ ఈ మమ్మీని ముందుగా ఓ గుడిలో పుజారిగా భావించారు. అయితే దానిపై పరీక్షలు జరిపిన పోలాండ్​ పరిశోధకులు నిజానికి ఈ మమ్మీ ఓ ఆడ మనిషికి సంబంధించింది అని, ఆమె మరణించే నాటికి కడుపుతో ఉందని తేల్చారు. పోలాండ్​ రాజధాని వార్సాలో ఉన్న 40 మమ్మీలపై పరిశోధనలు చేస్తున్న వోషిక్​ ఎస్మాండ్​ ఈ మేరకు తన పరిశోధన ఫలితాల్ని సైన్స్​ జర్నల్ లో ప్రచురించారు.

ట్యాగ్స్​