రూ.2 కోట్లు పలికిన గొర్రె

By udayam on October 4th / 12:03 pm IST

మార్కెట్​లో దొరికే గొర్రెలు ఎంతుంటాయ్​? మహా అయితే రూ.50 వేల నుంచి రూ.1 లక్ష పలతికే అబ్బో అనుకుంటుంటాం. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన ఓ వేలంలో ఓ తెల్లని గొర్రె ఏకంగా రూ.2 కోట్ల ధర పలికి ప్రపంచ రికార్డ్​ నెలకొల్పింది. ఎలైట్​ ఆస్ట్రేలియన్​ వైట్​ సిండికేట్​ గ్రూప్​కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ గొర్రెను సొంతం చేసుకున్నారు. అత్యంత బలమైన గొర్రె జాతుల్లో ఇది కూడా ఒకటని.. దీని సాయంతో ఈ జాతి నుంచి మరిన్ని బలమైన గొర్రెలను ఉత్పత్తి చేస్తామని చెబుతున్నారు.

ట్యాగ్స్​