మధ్యప్రదేశ్ లోని సెమల్ ఖేడీ గ్రామంలో అచ్చు గుద్దినట్లు మనిషి మొఖాన్ని పోలినట్లు ఓ మేక పిల్ల జన్మించింది. దీనికి మణిసిక ఉన్నట్లు పెద్ద కళ్ళు, నుదురు, నోరు, ముక్కు ఉండడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ మేకను చూడడానికి చుట్టు పక్కల నుంచి సైతం ప్రజలు ఆ గ్రామానికి వస్తున్నారు. దీని యజమాని నవాబ్ ఖాన్ మాత్రం తన వద్ద ఉన్న ఒక గేదె, ఏడు మేకలకు ఇదే తొలి సంతానమని చెబుతున్నాడు. దీనిని పరీక్షించిన వైద్యులు 50 వేల మేకల జననాల్లో ఒకటి జన్యుపరమైన లోపంతో జన్మిస్తుంటాయని తేల్చారు.
मध्यप्रदेश के सिरोंज का हैरतअंगैज मामला, एक बकरी ने दिया इंसान जैसी शक्ल वाले बच्चे को जन्म😱😱#madhyapradesh #mpnews #sironj #goat #human #reelvideo #reelsinstagram #trendingreelsvideo #birth #animal #viralvideo #madhya_pradesh #india #videoclip #shortvideoreels #Reels pic.twitter.com/HGDL0OHT5A
— News Track (@newstracklive) November 12, 2022