IND vs BAN : ​404 రన్స్​ కు భారత్ ఆలౌట్​

By udayam on December 15th / 7:27 am IST

బంగ్లాదేశ్​ తో జరుగుతున్న తొలి టెస్ట్​ లో భారత్​ 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. 278/6 తో రెండో రోజు ఆటను మొదలెట్టిన భారత్​ వెంటనే శ్రేయస్​ అయ్యర్​ (86) వికెట్​ ను కోల్పోయింది. ఆపై రవిచంద్రన్​ అశ్విన్​ 58, కుల్దీప్​ యాదవ్​ 40 పరుగులతో భారత స్కోరును 400 కు చేర్చారు. చివర్లో ఉమేష్​ 15, సిరాజ్​ 4 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్​ ఇస్లాం 4, మెహిదీ హసన్​ 4 వికెట్లు తీశారు.

ట్యాగ్స్​