INDvsBAn: 5 వికెట్లు కోల్పోయిన బంగ్లా

By udayam on December 22nd / 8:04 am IST

భారత్​ తో జరుగుతున్న 2వ టెస్ట్​ లో ఆతిధ్య బంగ్లాదేశ్​ తొలి ఇన్నింగ్స్​ లో 5 వికెట్లు నష్టపోయి 50 ఓవర్లకు 173 పరుగులు చేసింది.టాస్​ నెగ్గి బ్యాటింగ్​ కు దిగిన బంగ్లాదేశ్​ 15వ ఓవర్ వరకూ వికెట్​ కోల్పోలేదు. ఆపై 39 పరుగుల వద్ద ఓపెనర్లిద్దరూ వెంట వెంటనే ఔట్​ అయ్యారు. ఆపై మోమినుల్​ హక్​ 59* పరుగులతో ఇన్నింగ్స్​ ను కాస్త చక్కదిద్దాడు. అతడికి ముష్ఫికర్​ రహీమ్​ 26, లిటన్​ దాస్​ 24 పరుగులతో సహకరించారు. భారత బౌలర్లలో ఉనద్కత్​ 2, అశ్విన్​ 2, ఉమేష్​ యాదవ్​ ఒక వికెట్​ తీశారు.

ట్యాగ్స్​