ఐఈపిఎఫ్​ను కూటమిని ప్రకటించిన అమెరికా

By udayam on May 24th / 3:37 am IST

జపాన్​ వేదికగా జరుగుతున్న క్వాడ్​ రక్షణ సదస్సులో అమెరికా సరికొత్త ఆర్ధిక వ్యవస్థ కూటమిని ప్రకటించింది. ఇండో పసిఫిక్​ ఎకనామిక్​ ఫ్రేమ్​వర్క్​ పేరిట తీసుకొచ్చిన ఈ కూటమిలో భారత్​తో పాటు అమెరికా, జపాన్​, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్​, థాయిలాండ్​, వియత్నాం, ఫిలిప్పైన్స్​లు సభ్యదేశాలుగా ఉండనున్నాయి. ఇండో–పసిఫిక్​ ప్రాంతంలో మరింత ఆర్థిక వృద్ధి నమోదుకు ఈ కూటమి అవసరం ఎంతో ఉందని బైడెన్​ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​