గోధుమ ఎగుమతులపై కేంద్రం బ్యాన్​

By udayam on May 14th / 6:05 am IST

రిటైల్​ ద్రవ్యల్భణం 8 ఏళ్ళ గరిష్ఠానికి చేరుకుంటుందన్న రిపోర్ట్​లు వచ్చిన వెంటనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గోధుమ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధం విధించిన వాటిల్లో హై ప్రొటీన్​ దురుమ్​తో పాటు సాఫ్ట్​ బ్రెడ్​ వెరైటీలు కూడా ఉన్నాయి. గోధుమ ఎగుమతులను ఉచిత కేటగిరీ నుంచి నిషేధిత కేటగిరీకి మార్పు చేసింది. నిషేధం అమలులోకి రాక ముందే పేమెంట్​ జరిపిన దేశాలకు మాత్రమే గోధుమల్ని ఎగుమతి చేయాలని పేర్కొంది.

ట్యాగ్స్​