ముఖేష్​: 2047 నాటికి 40 ట్రిలియన్ల మార్క్​ కు భారత ఆర్ధికం

By udayam on December 29th / 10:53 am IST

వచ్చే పాతికేళ్ళలో భారత ఆర్ధిక వ్యవస్థ 40 ట్రిలియన్ల మార్క్​ కు చేరుకుంటుందని రిలయెన్స్​ అధినేత ముఖేష్​ అంబానీ అంచనా వేశారు. రిలియెన్స్​ ఫ్యామిలీ డే ఫంక్షన్​ లో మాట్లాడిన ఆయన భారత్​ 100వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే సమయానికి మన ఆర్ధిక వ్యవస్థ 40 ట్రిలియన్​ డాలర్ల మార్క్​ ను అందుంటుందని తెలిపారు. 2027 నాటికి రిలయెన్స్​ మార్కెట్​ విలువను రెండింతలు చేసేలా 2.27 ట్రిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్​