వంట నూనెల ధరలు తగ్గించిన కేంద్రం

By udayam on October 14th / 7:17 am IST

దేశవ్యాప్తంగా పండుగ దినాలు నెలకొన్న వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై ఉన్న బేసిక్​ కస్టమ్స్​ ట్యాక్స్​ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని రకాల వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీంతో పాటు వంటనూనెలపై ఉన్న అగ్రి సెస్​ను కూడా తగ్గించనున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ బేసిక్​ కస్టమ్స్​ సుంకం 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గనుంది. అగ్రిసెస్​ కూడా 7.5 శాతానికి తగ్గగా, ముడి సోయాబీన్​ నూనె, పొద్దు తిరుగుడు నూనె అగ్రి సెస్​ 5.5 శాతానికి తగ్గింది.

ట్యాగ్స్​