తండ్రి అయిన భువనేశ్వర్​ కుమార్​

By udayam on November 25th / 9:48 am IST

భారత స్టార్​ పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ ఈరోజు తండ్రి అయ్యాడు. అతడి భార్య నూపూర్​ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. న్యూజిలాండ్​తో ముగిసిన టి20 సిరీస్​ అనంతరం అతడు మీరట్​కు చేరుకుని భార్యతోనే ఉంటున్నాడు. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

ట్యాగ్స్​