6జి కోసం పెట్టుబడులు పెడతాం : మోదీ

By udayam on November 19th / 1:35 am IST

దేశీయంగానే తర్వాతి తరం ఇంటర్నెట్​ సామర్థ్యాన్ని అందుకోవడానికి పెట్టుబడులు పెట్టనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 5జి, 6జి వంటి టెలికాం టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి అవసరమైన సెమీ కండక్టర్లపై భారీ పెట్టుబడులు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటి టెక్నాలజీకి డేటానే అత్యుత్తమ ఉత్పత్తి అన్న ఆయన ఇందుకోసం భారత్​ రోబస్ట్​ ఫ్రేమ్​వర్క్​ను అభివృద్ధి చేస్తోందని సిడ్నీ డైలాగ్​ పేరిట జరిగిన సమావేశంలో వర్చువల్​గా పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్​