17 వేలకు పైగా కొత్త కేసులు

By udayam on July 2nd / 6:27 am IST

దేశంలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,092 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,34,86,326 కు చేరింది. మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,09,568 కు వచ్చింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 29 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 5,25,168 కు చేరింది. రికవరీ రేటు 98.54 శాతంగా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేట్​ 4.14 శాతానికి చేరి కలవరపెడుతోంది. నిన్నటితో పోల్చితే నేడు 2,379 కేసులు పెరిగాయి.

ట్యాగ్స్​