25 వేలకు తగ్గిన కేసులు

By udayam on September 14th / 8:04 am IST

దేశంలో ఈరోజు కరోనా కేసుల సంఖ్య 25 వేలకు పడిపోయింది. ఇటీవల కాలంలో నమోదైన ఒకరోజు అత్యల్ప కేసుల సంఖ్య ఇదే. ఇదేరోజు 339 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579 గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 4,43,123గా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 75 కోట్లకు పైగా కొవిడ్​ వ్యాక్సిన్లను ప్రజలకు వేయడం జరిగింది.

ట్యాగ్స్​