లైట్​ వెహికల్​ మార్కెట్​: జపాన్​ ను దాటేసిన భారత్​

By udayam on January 4th / 6:36 am IST

ఆటోమొబైల్​ రంగంలో భారత్​ అగ్రరాజ్యంగా మారుతోంది. లైట్​ వెహికల్​ మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న జపాన్​ ను భారత్​ వెనక్కి నెట్టింది. 2022 లో పెరిగిన వ్యక్తిగత వాహనాల విక్రయాలతో భారత్​ ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది ఏకంగా 50 లక్షల లైట్​ వెహికల్స్​ ను భారత్​ లో నిర్మించారు. ఎస్​ అండ్​ పి ప్రకారం భారత్​ లోనే అత్యధిక లైట్​ వెహికల్స్​ నిర్మాణం జరిగిందని పేర్కొంది. జపాన్​ లో ఈ సంఖ్య 42 లక్షలుగా మాత్రమే ఉంది.

ట్యాగ్స్​