వాతావరణ మార్పుల సూచీలో మెరుగైన భారత ర్యాంక్​

By udayam on November 16th / 9:56 am IST

వాతావరణ మార్పుల్లో భారత్​ తన ర్యాంకును మరింత మెరుగు పరచుకుంది. మంగళవారం విడుదలైన క్లైమేట్​ ఛేంజ్​ పెర్ఫార్మెన్స్​ ఇండెక్స్​ 2023 ర్యాంకుల్లో భారత్​ గతేడాదితో పోల్చితే రెండు ర్యాంకులు మెరుగై 8వ స్థానంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా తగ్గుతున్న కర్భన ఉద్గారాల విడుదలకు తోడు, రెన్యూవబుల్​ ఎనర్జీ వాడకం పెరగడం కూడా ఈ ర్యాంకు మెరుగవ్వడానికి ప్రధాన కారణంగా తెలిపింది. మొత్తం 63 దేశాలకు జర్మన్​ వాచ్​, న్యూ క్లైమేట్​ ఇన్​ స్టిట్యూట్​, క్లైమేట్​ యాక్షన్​ నెట్​ వర్క్​ సంస్థలు ర్యాంకుల్ని ఇస్తుంటాయి.

ట్యాగ్స్​