2 లక్షల చేరువలో కొత్త కేసులు

By udayam on January 12th / 6:25 am IST

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు ఈరోజు 16 శాతం అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,94,720 మందికి కరోనా సోకగా 442 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. గతేడాది మే 26న వచ్చిన 2.11 లక్షల కేసుల తర్వాత ఇవే అత్యధిక కేసులు. దేశంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 4,868కు చేరింది. వీరిలో 1805 మంది ఒమిక్రాన్​ నుంచి బయటపడ్డారు. యునైటెడ్​ ఎయిర్​లైన్స్​లో 3 వేల మంది సిబ్బంది కరోనా పాజిటివ్​గా తేలింది.

ట్యాగ్స్​