తగ్గేదే లే : కొత్త కేసులు 2.50 లక్షలు

By udayam on January 13th / 5:12 am IST

థర్డ్​ వేవ్​ మొదలయ్యాక దేశంలో తొలిసారిగా ఒకరోజు అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం నాటికి కొత్తగా 2,47,417 కేసులు వచ్చాయి. బుధవారంతో పోల్చితే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అన్ని రాష్ట్రాల సిఎంలతో వర్చువల్​ సమావేశం జరపనున్నారు. ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 5,488గా ఉంది.

ట్యాగ్స్​