తగ్గిన కేసులు.. పెరిగిన డిశ్చార్జ్​లు

By udayam on May 4th / 5:06 am IST

భారత్​లో మంగళవారం నాడు కొత్తగా 3,57,229 మంది కరోనా బారిన పడగా.. 3,20,289 మంది ఒక్కరోజులోనే కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 3,449 మంది కరోనాతో మరణించారు. ఈరోజు కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్లను దాటింది. మొత్తం 2,02,82,833 మంది కరోనా బారిన పడ్డారు. మన కంటే ముందు 3.3 కోట్ల కేసులతో అమెరికా, 1.5 కోట్లతో బ్రెజిల్​ మన తర్వాత స్థానాల్లో నిలిచాయి.

ట్యాగ్స్​