భారత్​కు వన్డేల్లో 3, టి20ల్లో 2వ స్థానం

By udayam on May 3rd / 8:54 am IST

క్రికెట్​ వన్డే ర్యాంకింగ్స్​లో భారత్​ 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకూ మొదటి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్​ను 2వ స్థానానికి నెట్టి న్యూజిలాండ్​ తొలిస్థానాన్ని దక్కించుకుంది. అదే సమయంలో టి–20ల్లో భారత్​కు 2వ స్థానం దక్కింది. వన్డేల్లో భారత్​కు 115 రేటింగ్​ పాయింట్లు దక్కగా.. టి–20ల్లో 272 రేటింగ్​ పాయింట్లు ఉన్నాయి. టి–20ల్లో తొలి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్​ కంటే కేవలం 5 పాయింట్లే వెనుకబడి ఉంది టీం ఇండియా.

ట్యాగ్స్​