ఒక్క రోజులో 3 లక్షల మంది రికవరీ

By udayam on May 3rd / 6:54 am IST

వరుసగా 2 రోజుల పాటు 4 లక్షలకు చేరువైన కరోనా కేసుల సంఖ్య ఈరోజు కాస్త తగ్గింది. అయినప్పటికీ 3.68 లక్షల కేసులు నమోదవ్వడం ప్రమాదకరంగానే కనిపిస్తోంది. అయితే ఒకరోజు వ్యవధిలో 3,00,732 మంది ఈ వైరస్​ బారి నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,417 మంది మరణించారు. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 34,13,642గా ఉంది.

ట్యాగ్స్​