50 ఓవర్లలో 308/6 : ముగిసిన భారత్​ ఇన్నింగ్స్​

By udayam on November 25th / 6:36 am IST

న్యూజిలాండ్​ తో జరుగుతున్న వన్డే సిరీస్​ లో భాగంగా తొలి వన్డేలో భారత్​ తొలి ఇన్నింగ్స్​ లో 306 పరుగులు చేసింది. శ్రేయస్​ అయ్యర్​ (80), కెప్టెన్​ శిఖర్​ ధావన్​ (72), శుభ్​ మన్​ గిల్​ (50) అర్ధ సెంచరీలు బాదారు. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజు శాంసన్​ 36 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వాషింగ్టన్​ సుందర్​ 37 (16 బంతుల్లోనే – 3×4 – 3×6) లతో విరుచుకుపడడంతో జట్టు స్కోర్​ 306 పరుగులకు చేరింది. న్యూజిలాండ్​ బౌలర్లలో ఫెర్గ్స్యూసన్​ 3, టిమ్​ సౌథీ 3, మిల్నే 1 వికెట్​ తీశాడు.

ట్యాగ్స్​