సొంతంగా హైపర్​లూప్​ తయారీకి భారత్​ మొగ్గు!

By udayam on May 23rd / 10:14 am IST

దేశీయంగానే హైపర్​లూప్​ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని భారత రైల్వేస్​ భావిస్తోంది. ఇందుకోసం ఐఐటి మద్రాస్​ సంస్థతో కలిసి హైపర్​లూప్​ టెక్నాలజీపై పనిచేయాలని నిర్ణయించింది. అయస్కాంత శక్తితో లో ప్రెజర్​ ట్యూబ్స్​లో కదిలో పాడ్స్​లో ప్రయాణించేలా ఈ హైపర్​లూప్​ పనిచేస్తుంది. భూమి మీద విమానం వంటి స్పీడ్​ను అందుకోవడం ఈ హైపర్​లూప్​లో ప్రత్యేకత. అత్యంత ఖరీదైన ఈ టెక్నాలజీని రైల్వేస్​ సంస్థ తక్కువ ఖర్చుకే పూర్తి చేయాలని భావిస్తోంది.

ట్యాగ్స్​