విండీస్​ పర్యటనకు భారత్​.. షెడ్యూల్​ రిలీజ్​

By udayam on June 2nd / 6:57 am IST

జులై చివరి నుంచి ఆగస్ట్​ 7 వరకూ భారత క్రికెట్​ జట్టు వెస్టిండీస్​లో పర్యటించనుంది. జులై 22న తొలి వన్డే, 24,27 తేదీల్లో 2, 3 వన్డేలను భారత్​ అక్కడి క్వీన్స్​ పార్క్​ ఓవల్​ స్టేడియంలో ఆడనుంది. జులై 29 నుంచి ప్రారంభం అయ్యే 5 మ్యాచ్​ల టి20 సిరీస్​లో ఆగస్ట్​ 1, 2, 6, 7 తేదీల్లో మ్యాచ్​లు జరగనున్నాయి. ఈ మేరకు విండీస్​ క్రికెట్​ బోర్డ్​ ఈ టోర్నీలకు సంబంధించి షెడ్యూల్​ను విడుదల చేసింది. ఈ వన్డే, టి20 సిరీస్​లకు భారత్​ తమ జట్లను ఇంకా ప్రకటించలేదు.

ట్యాగ్స్​