డిసెంబర్​ 15 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు

By udayam on November 27th / 5:09 am IST

కొవిడ్​ లాక్​డౌన్​తో పూర్తిగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన ప్రయాణాలను వచ్చే నెల 15 నుంచి తిరిగి ప్రారంభిస్తన్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కొవిడ్​ కేసులు తీవ్రంగా ఉన్న14 దేశాలకు మినహా మిగతా అన్ని దేశాలకు ఈ విమాన సేవలు కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. ఈ సేవల్ని గతేడాది మార్చిలో తొలి కరోనా లాక్​డౌన్​ సందర్భంగా కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​