బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటను భారత్ 19/0 తో ముగించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను భారత బౌలర్లు 73.5 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ చేశారు. మొమినుల్ హక్ 84 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, అశ్విన్ 4 వికెట్లు తీయగా.. 11 ఏళ్ళ తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చిన జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లతో రాణించాడు. ఆపై బ్యాటింగ్ కు దిగిన భారత్ 8 ఓవర్లు ఆడి 19 రన్స్ కు వికెట్ ను కోల్పోలేదు. గిల్ 14, రాహుల్ 3 పరుగులు చేశారు.
It’s Stumps on Day 1️⃣ of the second #BANvIND Test!#TeamIndia move to 19/0, trail by 208 runs.
Scorecard – https://t.co/XZOGpedIqj pic.twitter.com/dyeBicJ4Xh
— BCCI (@BCCI) December 22, 2022