పాక్​–భారత్​ల మధ్య హాకీ పోరు నేడు

By udayam on May 23rd / 11:53 am IST

హాకీ ఆసియా కప్​లో భాగంగా దాయాది దేశాలు భారత్​, పాక్​ల మధ్య తొలి పోరు నేడు ప్రారంభం కానుంది. ఇండోనేషియాలోని జకార్తాలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్​ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2017లో చివరి సారిగా జరిగిన ఆసియా కప్​ను భారత్​ గెలుచుకుంది. ఇప్పటి వరకూ ఈ కప్పును ఇరు దేశాలు రెండేసి సార్లు గెలుచుకున్నాయి. ఒలింపిక్స్​లో భారత్​ హాకీ జట్టు కాంస్యం గెలవడంతో దేశంలో ఈ క్రీడపై ఆశక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

ట్యాగ్స్​