కష్టాల్లో భారత్​.. సిరీస్​ చేజిక్కేనా?

By udayam on January 14th / 4:54 am IST

సౌత్​ ఆఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక 3వ టెస్ట్​లో భారత్​ ఓటమి దాదాపు ఖరారైంది. మన బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఈ సిరీస్​ను మనం దక్కించుకోలేం. 2వ ఇన్నింగ్స్​లో టాప్​ ఆర్డర్​ అంతా విఫలమై పంత్​ ఒక్కడే సెంచరీ బాదినా భారత్​కు లీడ్​ కేవలం 213 మాత్రమే దక్కింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేశారు. ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

ట్యాగ్స్​