ఇండియణ్​ 2 షూటింగ్​ అప్డేట్​: జనవరి 22 నుంచి కొత్త షెడ్యూల్​ లో కమల్​

By udayam on January 7th / 6:49 am IST

కమల్​ హాసన్​, శంకర్​ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు–2 సినిమా కొత్త షెడ్యూల్​ తేదీ ఖరారైంది. ఈనెల 22 నుంచి ఈ మూవీ మరోసారి సెట్స్​ పైకి వెళ్ళనుంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఈసారి షెడ్యూల్​ ను ప్లాన్​ చేశారు. ఏప్రిల్​ నెలాఖరులోగా షూటింగ్​ ను పూర్తి చేయనున్నారని టాక్​. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ట్యాగ్స్​