మహిళా అధికారిణిపై​ లెఫ్టినెంట్​ అత్యాచారం

By udayam on September 27th / 9:45 am IST

నిద్రమత్తులో ఉన్న తనపై ఫ్లైట్​ అసిస్టెంట్​ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా అధికారిణి పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూర్​ ఎయిర్​పోర్స్​ అడ్మినిస్ట్రేటివ్​ కాలేజీలో జరిగిన ఈ ఘటనపై గాంధీపురం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఇటీవల తనకు అయిన గాయం తగ్గడం కోసం టాబ్లెట్​ వేసుకుని పడుకున్న తనపై ఫ్లైట్​ లెఫ్టినెంట్​ అత్యాచారం చేశాడని.. నిద్ర లేచిన తర్వాతనే తనకు ఆ విషయం తెలిసిందని బాధితురాలు చెప్పింది.

ట్యాగ్స్​