8 కొత్త సూర్యుళ్ళను కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు

By udayam on November 22nd / 1:01 pm IST

పూనేలోని జాతీయ రేడియో ఆస్ట్రోఫిజిక్స్​ సంస్థలోని ఖగోళ శాస్త్రవేత్తలు మన సూర్యుడి కంటే వేడిగా ఉండే 8 నక్షత్రాలను కనుగొన్నట్లు ప్రకటించారు. ఎంఆర్​పి క్లాస్​కు చెందిన ఈ అత్యంత అరుదైన నక్షత్రాలను జెయింట్​ మెట్రెవేవ్​ రేడియో టెలిస్కోప్​ (జిఎంఆర్​టి) ద్వారా గుర్తించినట్లు పేర్కొన్నారు. అత్యంత భారీ అయస్కాంత క్షేత్రాలు ఈ సూర్యుళ్ళ చుట్టూ ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు ప్రకటించారు.

ట్యాగ్స్​