గిన్నీస్​ బుక్​లోకి హైదరాబాద్​ వ్యక్తి

By udayam on May 10th / 10:23 am IST

హైదరాబాద్​కు చెందిన ఆచార్య మాకునూరి శ్రీనివాస గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు. 2011లో ఆయన తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద బాల్​పెన్​ పై తాజాగా గిన్నీస్​ బుక్​ సంస్థ ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​లో పోస్ట్​ చేసింది. 37.23 కేసీల బరువు, 5.5 మీటర్ల పొడవు ఉన్న ఈ పెన్​ గతంలో ఉన్న 1.45 మీటర్ల పొడవైన పెన్​ రికార్డ్​ను బద్దలుకొట్టిందని ఆ సంస్థ పేర్కొంది. ఈ వీడియోకు 67,500లకు పైగా లైక్స్​ వచ్చాయి.

ట్యాగ్స్​