200 రైల్వేస్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలు

By udayam on October 3rd / 11:41 am IST

దేశవ్యాప్తంగా 200 రైల్వేస్టేషన్లలో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​ వెల్లడించారు. ఇటీవలే దేశంలో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్​ల స్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ.10 వేల కోట్లు విడుదల చేశామన్న ఆయన.. మరో వైపు 2‌‌‌‌‌‌00 రైల్వే స్టేషన్లలోనూ అత్యాధునిక సదుపాయాలను తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​