బుర్జ్​ ఖలీఫాపై టీమిండియా జెర్సీ షో

By udayam on October 14th / 6:58 am IST

టి20 ప్రపంచకప్​ కోసం భారత్​ సరికొత్త జెర్సీతో మైదానంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై భారత జెర్సీ ప్రదర్శనను లేజర్​ షో వేశారు.త జడేజా, రోహిత్​, కోహ్లీ, బుమ్రా, కెఎల్​ రాహుల్​లు ధరించిన ఈ కొత్త జెర్సీని బుర్జ్​ ఖలీఫాపై 15 నిమిషాల పాటు ప్రదర్శించారు. ఈ కొత్త జెర్సీపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1992 వరల్డ్​ కప్​ థీమ్​ జెర్సీని ఇది పోలి ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​