డబ్బులిస్తే గ్రీన్​ కార్డ్​

By udayam on September 14th / 6:31 am IST

అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారి కోసం అక్కడి ప్రభుత్వం మరో సరికొత్త అవకాశాన్ని కల్పించనుంది. ఇకపై సూపర్​ ఫీ (సప్లిమెంటల్​ ఫీ) చెల్లించడం ద్వారా గ్రీన్​ కార్డ్​లు జారీ చేసే సరికొత్త బిల్లును అక్కడి పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్​కు అక్కడి చట్టసభ సభ్యులు ఓకే చెప్పిన మరుక్షణం ఇది అమలులోకి రానుంది. దాంతో హెచ్​1 బి వీసాల జారీ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండనుంది. 5 వేల డాలర్లు చెల్లిస్తే గ్రీన్​ కార్డ్​ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్యాగ్స్​