యుఏఈ టి20 లీగ్​లో జట్టును కొన్న అదానీ

By udayam on May 9th / 10:33 am IST

భారత దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్​.. ఇటీవల ప్రారంభమైన యుఏఈ టి20 లీగ్​లో ఓ జట్టును దక్కించుకుంది. అదానీ స్పోర్ట్స్​లైన్​ కంపెనీ తరపున ఈ జట్టును కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈ లీగ్​లోని మిగతా జట్లను భారత ఫైనాన్షియల్​ కంపెనీ కాప్రి గ్లోబల్​, మాంచెస్టర్​ యునైటెడ్​ ఫుట్​బాల్​ క్లబ్​, లాన్సర్​ క్యాపిటల్​, రిలయన్స్​ స్ట్రాటిజిక్​ బిజినెస్​ వెంచర్స్​ లిమిటెడ్​, జిఎంఆర్​ గ్రూప్​లకు ఈ లీగ్​లో సొంత జట్లు ఉన్నాయి.

ట్యాగ్స్​