ఈ ఏడాది బాగా లాభపడ్డ స్టాక్​ ఇదేనట!

By udayam on December 22nd / 12:11 pm IST

ఈ ఏడాది అత్యధికంగా స్టాక్​ మార్కెట్​ లో లాభపడ్డ షేర్​ ను మనీ కంట్రోల్​ వెబ్​ సైట్​ రిపోర్ట్​ చేసింది. పొద్దున్న లేచి పడుకునే వరకూ స్టాక్​ మార్కెట్​ పై పట్టున్న వారు కూడా గమనించని ఈ పెన్నీ స్టాక్​ పేరు హేమంగ్​ రిసోర్సెస్​ లిమిటెడ్​ కంపెనీకి చెందిన భటియా ఇండస్ట్రీస్​ అండ్​ ఇన్ ఫ్రాస్ట్రక్చర్​ షేర్​. ఈ ఏడాది జనవరిలో ఈ స్టాక్​ రేటు కేవలం రూ.3 మాత్రమే. అయితే ఇప్పుడు దాని ధర రూ.70 కి చేరుకుంది. అంటే ఏడాదిలో ఇది ఏకంగా 20 రెట్లు.. లేదా 2,277 శాతం లాభపడినట్లు లెక్క.

ట్యాగ్స్​