92,596 కొత్త కేసులు

By udayam on June 9th / 6:42 am IST

దేశంలో నిన్న 86 వేలకు పడిపోయిన కరోనా కేసులు ఈరోజు కాస్త పెరిగి 92.596కు పెరిగాయి. 24 గంటల్లో 2219 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 2,90,89,069 లకు చేరుకోగా మరణాలు 3.53.528గా నమోదయ్యాయి. అయితే కేవలంఓ ఒక్క రోజులోనే 1,62,664 మంది ప్రజలు కొవిడ్​ నుంచి కోలుకుని డిశ్చార్జ్​ కావడం విశేషం.

ట్యాగ్స్​