10 ట్రిలియన్ల స్థాయికి భారత డిజిటల్​ పేమెంట్స్​

By udayam on June 2nd / 10:13 am IST

026 నాటికి దేశంలో డిజిటల్​ పేమెంట్ల ద్వారా 10 ట్రిలియన్​ డాలర్ల బిజినెస్​ జరగనుందని బాస్టన్​ కన్సల్టింగ్​ గ్రూప్​ వెల్లడించింది. ఫోన్​పే సంస్థతో కలిపి జరిపిన ఈ సర్వేలో వచ్చే 4 ఏళ్ళలో డిజిటల్​ పేమెంట్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3 ట్రిలియన్​ డాలర్ల మేర డిజిటల్​ పేమెంట్స్​ జరుగుతున్నాయన్న ఈ సర్వే వచ్చే నాలుగేళ్ళలో మూడు రెట్ల వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ప్రతీ 3 పేమెంట్లలో రెండు డిజిటల్​వే ఉంటాయని తెలిపింది.

ట్యాగ్స్​