అమెరికాలో బయటపడ్డ భారత కొవిడ్​ మ్యూటెంట్​

By udayam on April 6th / 10:33 am IST

భారత్​లో కొవిడ్​ వ్యాప్తికి కారణమైన డబుల్​ మ్యుటెంట్​ అమెరికాలోని పేషెంట్లలో గుర్తించారు. భారత మ్యుటెంట్​ ఇతర దేశాల్లో గుర్తించడం ఇదే తొలిసారి. కాలిఫోర్నియాలోని స్టాన్​ఫోర్డ్​ హెల్త్​ కేర్​ క్లినికల్​ వైరాలజీ లాబొరేటరీలో ఓ పేషెంట్​కు జరిగిన కరోనా పరీక్షలో ఈ వైరస్​ బయటపడింది. రెండు మ్యుటేషన్లు ఉంటాయి కాబట్టే భారత్​లోని కరోనా వైరస్​ను డబుల్​ ముయటెంట్​ అని పిలుస్తున్నారు.

ట్యాగ్స్​