50 లక్షల కరోనా మరణాలు : రిపోర్ట్​

By udayam on July 22nd / 2:26 am IST

దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 50 లక్షల వరకూ ఉంటుందని అమెరికాకు చెందిన గ్లోబల్​ డెవలప్​మెంట్​ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థకు భారత మాజీ ఆర్ధిక సలహాదారుగా పనిచేసిన అరవింద్​ సుబ్రహ్మణియన్​ కో ఆథర్​గా ఉన్నారు. ప్రభుత్వం చెబుతున్న 4.14 లక్షల కంటే ఈ సంస్థ అంచనా వేసిన మరణాలు 12 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఈ రిపోర్ట్​ వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్య నిర్ణయాల వల్లే 50 లక్షల మంది మరణించారని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కేంద్రంపై ధ్వజమెత్తారు.

ట్యాగ్స్​