3 రెట్లు పెరగనున్న గ్యాస్​ వినియోగం

By udayam on November 27th / 4:13 am IST

2030 సంవత్సరం నాటికి దేశంలోని గ్యాస్​ వినియోగం 3 రెట్లు పెరగనుందని గెయిల్​ డైరెక్టర్​ ప్రకటించారు. ప్రస్తుతం రోజుకు 174 మిలియన్​ స్టాండర్స్​గా ఉన్న గ్యాస్​ వినియోగం మరో 9 ఏళ్ళలో రోజుకు 550 మిలియన్​ స్టాండర్డ్స్​కు పెరుగుతుందని ఆయన తెలిపారు. 2070 నాటికి నెట్​ జీరో కార్బన్​ ఉద్గారాల స్థాయిని అందుకోవడానికి గెయిల్​ సిద్ధమవుతోందన్నారు.

ట్యాగ్స్​