టాప్​ టెన్​ ఎయిర్​లైన్​గా ఇండిగో

By udayam on November 22nd / 12:58 pm IST

ప్రపంచంలోనే టాప్​ 10 ఎయిర్​లైన్స్​ లిస్ట్​లో భారత విమానయాన సంస్థ ఇండిగో చోటు దక్కించుకుంది. ఈ మేరకు యుకె ఎయిర్​ కన్సల్టెన్సీ ఒఎజి విడుదల చేసిన రిపోర్ట్​లో ఇండిగోకు ప్రపంచంలోని టాప్​ ఎయిర్​లైన్స్​ లిస్ట్​లో 10వ స్థానం దక్కింది. మొత్తంగా 3.7 కోట్ల సీట్​ కెపాసిటీని ఇండిగో దక్కించుకుంది. ప్రస్తుతం ఇండిగో వద్ద 275 విమానాలు ఉండగా రోజుకు 1400 విమాన సర్వీసుల్ని నడుపుతోంది. కరోనా రాక ముందు ఈ లెక్క 1600 ల వరకూ ఉండగా ప్రస్తుతం ప్రీ కొవిడ్​ లెవల్​కు అతి చేరువలోకి వచ్చేసింది.

ట్యాగ్స్​