ఇన్ఫోసిస్​ సిఈఓకి రూ.71 కోట్ల జీతం

By udayam on May 26th / 10:41 am IST

దేశంలోనే 2వ అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్​కు సిఈఓ, ఎండీగా ఉన్న సలీల్​ పరేఖ్​ గతేడాది రూ.71 కోట్ల మూల వేతనాన్ని సంపాదించారు. దీంతో ఇంత భారీ మొత్తంలో వార్సిక వేతనం అందుకున్న తొలి భారత సిఈవోగా నిలిచారు. అంతకు ముందు ఏడాదిలో ఆయన వార్షిక వేతనం రూ.49.68 కోట్లుగా ఉండగా అది 43 శాతం పెరిగింది. ఈ విషయాన్ని కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదకలో పేర్కొన్నారు. దీంతో పాటు కంపెనీ సీఈఓగా అతడి పదవీ కాలాన్ని సైతం 2027 వరకూ అంటే మరో 5 ఏళ్ళు పొడిగించారు.

ట్యాగ్స్​